కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పెద్దాపూర్లో శ్రీ మల్లన్న స్వామికి ఒకేసారి 70 వేల బోనాల సమర్పణ
★ రామడుగులో డబ్బు విషయంలో తల్లిని చంపిన కొడుకు 
★ హుజురాబాద్ కార్మిక శాఖ సహాయ కార్మిక అధికారిణి చందన సస్పెండ్
★ మానాల అడవుల్లో అడుగుపెట్టిన పెద్దపులి