విజమూరులో ఆర్డీవో PGRS
NLR: వింజమూరు తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో కావలి ఆర్డీవో వంశీకృష్ణ PGRSను నిర్వహించారు. సదస్సులో ప్రజలు తమ సమస్యలపై అర్జీలు ఇచ్చారు. సంబంధిత సమస్యలను RDO పరిశీలించారు. వాటిలో కొన్నింటికి అక్కడిక్కడే పరిష్కారం చూపారు. PGRS అర్జీలపై తీసుకోవలసిన చర్యల ప్రాముఖ్యత గురించి RDO అధికారులకు సూచించారు.