స్వర్ణాంధ్ర -స్వచ్చాంధ్రలో అందరూ భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

PPM: జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ గురువారం కలక్టరేట్‌లో పలువురు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర -స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఇందులో ప్రజా ప్రతి నిధులు, ప్రజలను భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. ఇ వేస్ట్ రీసైక్లింగ్ థీమ్‌తో ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు.