'నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి'

'నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి'

ADB: ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని గ్రామపంచాయతీ రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు వెంకన్న అన్నారు. సోమవారం మండలంలోని పిప్పల్ కోటి, దన్నోర క్లస్టర్లను MPDO గోపాలకృష్ణారెడ్డితో కలిసి సందర్శించారు. నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు.