అన్న ప్రాసనలో ఎమ్మెల్యే మెగారెడ్డి

అన్న ప్రాసనలో ఎమ్మెల్యే మెగారెడ్డి

WNP: జిల్లాలోని దళితవాడలో ఉన్న అంగన్వాడి కేంద్రంలో శనివారం అన్న ప్రాసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి చిన్నారులకు అన్న ప్రాసన చేశారు. అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేస్తున్నామని, చిన్నారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.