క్రికెట్‌లో CSK.. ఎన్నికల్లో TVK వైపు: విజయ్

క్రికెట్‌లో CSK.. ఎన్నికల్లో TVK వైపు: విజయ్

తమిళనాడు తంజావూర్ సభలో టీవీకే అధినేత విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు అందరికీ సాధారణ ఎన్నికలు కావొచ్చని.. కానీ తనకు భావోద్వేగమని పేర్కొన్నారు. తనను నమ్మి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. తనకు ప్రజలకు మధ్య ఎవరూ రాలేరని వ్యాఖ్యానించారు. క్రికెట్‌లో తమిళనాడు CSK పక్షాన ఉంటే.. ఎన్నికల్లో టీవీకే పక్షాన నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.