VIDEO: 'పైసలు వృధా.. ఫలితం నిల్'
MDCL: ఉప్పల్ జీహెచ్ఎంసీ అధికారుల నిర్ణయాలతో పైసలు వృధా అవుతున్నాయి తప్ప ఫలితం మాత్రం శూన్యం. దీని వెనక అధికారుల నిర్లక్ష్యం ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కావేరి నగర్ కమాన్, చిల్కానగర్ చౌరస్తా ఏరియాలో డంపింగ్ పాయింట్ల వద్ద కెమెరాలు, మైకుల్ ఫిక్స్ చేశారు. ఈ విధానం కొన్ని నెలల పాటు సక్సెస్ అయినప్పటికీ, నిర్వహణ లోపంతో మళ్లీ పరిస్థితి యధావిధికి చేరింది.