లాడ్జిలో ఆత్మహత్య.. వెలుగులోకి వాట్సాప్ చాటింగ్

లాడ్జిలో ఆత్మహత్య.. వెలుగులోకి వాట్సాప్ చాటింగ్

PLD: నరసరావుపేట లాడ్జిలో జరిగిన ఆత్మహత్య ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ మూడేళ్ల కుమార్తె శారీరక, మానసిక ఎదుగుదల లేకపోవడంతో దంపతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో ‘పాప, నేను కలిసి చనిపోతాం. నువ్వైనా ప్రశాంతంగా ఉండాలి’ అంటూ గోపి పంపిన వాట్సాప్ సందేశానికి.. ‘చావైనా, బతుకైనా నీతోనే, ముగ్గరం కలిసే చనిపోదాం’ అని భార్య సమాధానమిచ్చింది.