హుజురాబాద్‌లో ఘనంగా పంబా ఆరట్టు మహాత్సవం

హుజురాబాద్‌లో ఘనంగా పంబా ఆరట్టు మహాత్సవం

కరీంనగర్: హుజూరాబాద్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం పంబా ఆరట్టు మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాన్ని విశేష ద్రవ్యములతో అభిషేకం చేశారు. అనంతరం ఆలయం నుంచి పలు వీధుల గుండా ఊరేగింపుగా భక్తి సంకీర్తనలతో భక్తులు, అయ్యప్ప స్వాములు నాట్యంతో ప్రధాన రహదారి గుండా నాగేంద్ర స్వామి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు.