దానికి కూడా కాంగ్రెస్సే కారణం: స్పీకర్

దానికి కూడా కాంగ్రెస్సే కారణం: స్పీకర్

ఛత్తీస్‌గఢ్‌లో గతంలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేదని ఆ రాష్ట్ర స్పీకర్ రమణ్ సింగ్ వెల్లడించారు. గత కాంగ్రెస్ పాలకుల విధానాలు సరిగ్గా ఉంటే రాష్ట్రంలో నక్సలిజం ఎప్పుడో అంతమయ్యేదన్నారు. 2026 మార్చి 31 వరకూ దేశంలో నక్సలైట్లు లేకుండా చేస్తామని కేంద్రమంత్రి అమిత్ షా చెప్పారని.. అందుకు అనుగుణంగా కేంద్ర బలగాలు పని చేస్తున్నాయని కొనియాడారు.