VIDEO: లక్ష్మీపురంలో ఉద్రిక్తత వాతావరణం
KMM: Dy. CM భట్టి విక్రమార్క ఇలాకాలో కాంగ్రెస్ నేతల రౌడీయిజం చేస్తున్నారు. తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక దాడులకు తెగబడుతున్నారని స్థానికులు తెలిపారు. ముదిగొండ(M) లక్ష్మీపురంలో BRS సర్పంచ్ ఇంటిపై రాళ్ళు, కర్రలతో కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు కలుగజేసుకుని సమస్యను పరిష్కస్తున్నారు.