రామకుప్పం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ

రామకుప్పం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ

CTR: రామకుప్పం పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ తుషార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో పెండింగ్ కేసుల వివరాలను ఆరా తీశారు. బ్లాక్ స్పాట్‌ల వద్ద ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా నిఘా ఏర్పాటు చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు.