జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

W.G: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకర్లు లబ్ధిదారులకు రుణాలు అందజేసి వారి ఆర్థిక పురోగతికి సహాయపడాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం భీమవరం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. గృహ, వ్యవసాయ, విద్య రుణాలు మంజూరులో బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొన్నారు