కోకాపేట భూములు.. HMDAకు కాసుల వర్షం

కోకాపేట భూములు.. HMDAకు కాసుల వర్షం

TG: కోకాపేటలోని నియోపొలిస్ భూముల 4వ విడత వేలం ప్రక్రియ ముగిసింది. HMDA నియోపొలిస్‌లోని 15, 16, 17, 18, 19, 20 ప్లాట్‌లలోని భూములను నాలుగు విడతలుగా వేలం వేసింది. ఈ వేలం ద్వారా HMDAకు రూ.3,862 కోట్లు సమకూరింది. ఇవాళ జరిగిన వేలంలో 1.98 ఎకరాల గోల్డెన్ మైల్ స్థలాన్ని COEUS ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎకరాకు రూ.77.75 కోట్ల చొప్పున సొంతం చేసుకుంది.