'హిందూ, ముస్లింలంతా సోదర భావంతో మెలగాలి'
SRPT: హిందూ, ముస్లింలంతా సోదర భావంతో మెలగాలని జిల్లా బీఆర్ఎస్ జాయింట్ సెక్రెటరీ షకీల్ అన్నారు. ఇవాళ సూర్యాపేటలోని 20వ వార్డు జమ్మిగడ్డలో గురుస్వామి అరిగే శీను ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించి, అన్నవితరణ ఏర్పాటు చేశారు. ఎంతో కఠినమైన అయ్యప్ప దీక్ష చేస్తున్న భక్తులకు సేవ చేయడం ఎంతో సంతృప్తి ఇచ్చిందని పేర్కొన్నారు.