VIDEO: తాడేపల్లిలో ప్రత్యక్షమైన గన్నవరం వంశీ

VIDEO: తాడేపల్లిలో ప్రత్యక్షమైన గన్నవరం వంశీ

కృష్ణా: వల్లభనేని వంశీ తాడేపల్లిలో బుధవారం ప్రత్యక్షమయ్యారు. ఆయన గత కొన్ని రోజులుగా శుభకార్యాలకు హాజరవుతున్నప్పటికీ, పార్టీ కార్యక్రమాల్లో పలు సందర్భాల్లో మాత్రమే హాజరవుతూ.. వస్తున్నారు. జగన్ గన్నవరం వచ్చిన ప్రతిసారి వెళ్లి కలుస్తూ ఉంటున్నారు. కానీ ఎక్కడ ఆయన రాజకీయాలు మాట్లాడడం లేదు. అనూహ్యంగా తాడేపల్లిలో YCP ఇంఛార్జ్‌లా సమావేశంలో పాల్గొన్నారు.