రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

AKP: అచ్యుతాపురం మండలంలో పలు గ్రామాలకు రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రాజశేఖర్ తెలిపారు. ఆర్‌డీఎస్ఎస్ పనులు చేపడుతున్న కారణంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు హరిపాలెం, తిమ్మరాజుపేట, ఖాజీపాలెం, పెదపాడు, జగ్గన్నపేట గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారు వారికి సహకరించాలని కోరారు.