మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం!
VKB: బొంరాస్పేట మండలం చౌదర్‌పల్లి, మదనపల్లిలో 2019 ఎన్నికల్లో నెగ్గి సర్పంచ్‌గా పనిచేసిన దోమ వెంకటమ్మ, బొగ్గుల రాజేశ్వరి మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. మదనపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా బొగ్గుల రాజేశ్వరి, చౌదర్‌పల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా దోమ వెంకటమ్మ బరిలో నిలిచారు. చూడాలి రెండోసారి సర్పంచ్ పదవి ఎవరిని వరిస్తుందో!