బీసీ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గం ఎన్నిక

బీసీ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గం ఎన్నిక

కామారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం సాయంత్రం ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్ గౌడ్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా మంగలి ఎల్లయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తోట నాగేంద్ర వరప్రసాద్, కో-ఆర్డినేటర్‌గా పసుపునూరి నరేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీలందరినీ ఏకతాటిపైకి తెచ్చి హక్కుల సాధనకు కృషి చేస్తామని వారు తెలిపారు.