VIDEO: 'రోడ్డు మార్గానికి మరమ్మత్తులు చేయించిన ఎస్సై'

ADB: భీంపూర్ మండలం నిపాని గ్రామ సమీపంలోని వంతెన వద్ద గుంతలు ఏర్పడి వాహనదారులకు ఇబ్బందిగా మారింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై పీర్ సింగ్ నాయక్ గ్రామస్తులతో కలిసి మరమ్మత్తులు చేపట్టారు. దీంతో వాహనదారులు పోలీసు సిబ్బంది, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ASI గంగారెడ్డి, కానిస్టేబుల్ ఆశిష్ కుమార్ గ్రామస్తులు ప్రణీత్, దత్తు, అశోక్ తదితరులున్నారు.