చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
KDP: ప్రొద్దుటూరు(M) నాగాయపల్లె చెరువులో చేపలు వేటకు వెళ్లిన పాములేటి అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడని ప్రొద్దుటూరు రూరల్ SI శ్రీకాంత్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, 3 రోజులక్రితం ఇదే మండలంలో తాళ్ళమాపురంకు చెందిన కంబగిరి చేపలవేటకు వెళ్లి విద్యుత్ షాక్‌తో మృతి చెందిన విషయం తెలిసిందే.