VIDEO: వేదాంత ప్లాంట్ వద్ద నిరుద్యోగుల భారీ నిరసన

VIDEO: వేదాంత ప్లాంట్ వద్ద నిరుద్యోగుల భారీ నిరసన

కోనసీమ: ఉప్పలగుప్తం మండలం ఎస్. యానాం వేదాంత ప్లాంట్ వద్ద మంగళవారం రాత్రి నిరుద్యోగులు భారీ నిరసన చేపట్టారు. ప్లాంట్ యాజమాన్య వైఖరిని నిరసిస్తూ అన్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. స్థానికులకు ఇస్తామన్న 50 ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం స్పందించకపోవడంతో నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు.