VIDEO: కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి

VIDEO: కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి

NTR: ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నందు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి జోగి రమేష్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కుటమీ ప్రభుత్వం వచ్చి 16 నెలలు కావస్తున్న ప్రజల ఆలనా పాలన ప్రభుత్వం మరిచిందని, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఖాయమని అన్నారు.