VIDEO: అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

VIDEO: అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

W.G: కూటమి ప్రభుత్వంలో అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆదివారం పాలకొల్లు నియోజకవర్గంలో రూ.1.2 లక్షలతో జరిగే పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో రూ.18 లక్షలతో మంచినీటి పథకం మైక్రో ఫిల్టర్ పనులకు శంకుస్థాపన చేశారు.