తొలి విడత ఎన్నికల్లో జిల్లాలో హస్తం హవా.!

తొలి విడత ఎన్నికల్లో జిల్లాలో హస్తం హవా.!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 315 మంది సర్పంచ్‌లుగా గెలుపొందారు. 555 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. వాటిలో కాంగ్రెస్ 315, బీఆర్ఎస్ 149, బీజేపీ 20, స్వతంత్రులు 64 మంది గెలిచారు. తొలిసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీ ప్రభంజనం ప్రారంభం కావడం గమనార్హం. అధికార పార్టీతో పాటుగా బీఆర్ఎస్ కూడా పోటీ ఇవ్వడం కొసమెరుపు.