మైనర్ల డ్రైవింగ్‌పై కొరడా.. భారీ జరిమానా

మైనర్ల డ్రైవింగ్‌పై కొరడా.. భారీ జరిమానా

NDL: జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో మైనర్ల డ్రైవింగ్‌ను నియంత్రించేందుకు ఆదివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో 10 మంది మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని, వారిపై రూ. 2,01,400 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.