'విద్యార్థుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి'
KDP: చాపాడు మండలం సిద్ధారెడ్డి పల్లె ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. HM శ్రీదేవి మాట్లాడుతూ.. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలకు వచ్చే పిల్లల నడవడిక గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.