VIDEO: జగిత్యాలలో కేసీఆర్ రోడ్ షో

VIDEO: జగిత్యాలలో కేసీఆర్ రోడ్ షో

JGL: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రోడ్ షో జరిగింది. బీఆర్‌ఎస్ నుండి నిజామాబాద్ ఎంపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న బాజిరెడ్డి గోవర్థన్‌కు మద్దతుగా కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలు "సీఎం కేసీఆర్" అంటూ నినాదాలతో కేరింతలు కొట్టారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.