'గురుకులాలు విషాద కేంద్రాలుగా మారాయి'

'గురుకులాలు విషాద కేంద్రాలుగా మారాయి'

సిరిసిల్ల: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గురుకులాలు విషాద కేంద్రాలుగా మారాయని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. సిరిసిల్లలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం మాట్లాడారు. హైదరాబాదులోని బాగ్ లింగంపల్లి గురుకులంలో 22 మంది, చంద్ర నాయక్ తండ పాఠశాలలో 42 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారని మండిపడ్డారు.