పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: ఎమ్మెల్యే
PLD: పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని 22వ వార్డు చైతన్య స్కూల్ వద్ద విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే పుల్లారావు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.