VIDEO: ఉగాది పచ్చడితో పండుగ సందడి

VIDEO: ఉగాది పచ్చడితో పండుగ సందడి

NRML: దిలావర్ పూర్ మండలంలోని కంజర్ గ్రామంలో గురువారం ఉగాది పండుగను పురస్కరించుకుని బతుకమ్మ కమిటీ సభ్యులు సంప్రదాయబద్ధంగా ఉగాది పచ్చడి తయారుచేశారు. గ్రామస్తులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో పెద్దలు, మహిళలు, యువత పాల్గొని ఉత్సాహభరిత వాతావరణాన్ని నెలకొల్పారు.