BYPOLL: ముగిసిన పోలింగ్
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. కొన్నిచోట్ల EVMలు మొరాయించడం, అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు తప్పితే, మిగతా చోట్లా పోలింగ్ సజావుగా సాగింది. సా. 6 గం.లకు ఓటింగ్ ముగియగా.. ఇప్పటికే క్యూలో ఉన్న వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. ఉదయం పెద్దగా ఆసక్తి చూపని ఓటర్లు చివరి రెండు గంటల్లో పెద్ద ఎత్తున బూత్‌లకు తరలివచ్చారు.