చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

GDWL: ఎర్రవల్లి మండల కేంద్రంలోని హెచ్‌పీ పెట్రోల్ పంపు సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వనపర్తి జిల్లా గోపాలపేట మండలం ఏదుట్ల గ్రామానికి చెందిన సాయిబాబాగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.