VIDEO: కోలాహలంగా ప్రారంభమైన నామినేషన్లు.!

VIDEO:  కోలాహలంగా ప్రారంభమైన నామినేషన్లు.!

MDK: తూప్రాన్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు ఇవాళ కోలాహలంగా ప్రారంభమయ్యాయి. రెండో విడత తూప్రాన్ మండలంలోని 14 గ్రామ పంచాయతీలు, 114 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గ్రామాలకు నుంచి సర్పంచ్, వార్డు సభ్యులకు నామినేషన్ వేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో నామినేషన్లు స్వీకరించే ఐడీవోసీ భవనం వద్ద కోలాహలం కనిపించింది.