నవంబర్ 1న సీఎం చంద్రబాబు పర్యటన

నవంబర్ 1న సీఎం చంద్రబాబు పర్యటన

SKLM: సోంపేట మండలానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవంబర్ 1వ తేదీన దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేయుచున్నారని ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆదివారం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, RDO, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.