నేడు మధ్యాహ్నం పీర్జాదిగూడ పరిధిలో కరెంట్ కట్

నేడు మధ్యాహ్నం పీర్జాదిగూడ పరిధిలో కరెంట్ కట్

MDCL: నేడు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పీర్జాదిగూడ పరిధి చెన్నారెడ్డి తోట ఏరియాలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని AE హరినాథ్ తెలిపారు. రాఘవేంద్ర నగర్, మల్లికార్జున నగర్, ఆరోరా కాలేజీ, భాగ్యనగర్ కాలనీ ప్రాంతాల్లో కరెంటు ఉండదని స్థానిక ప్రజలందరూ దీనిని గమనించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.