నేడు కేబినెట్ సబ్ కమిటీ భేటీ

నేడు కేబినెట్ సబ్ కమిటీ భేటీ

AP: వెలగపూడి సచివాలయంలో ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో 'ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన'పై సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే యువతకు ఉద్యోగాల కల్పన, భవిష్యత్ ప్రణాళిక తదితర అంశాలపై చర్చించనున్నారు.