నేటితో ముగియనున్న స్పాట్ అడ్మిషన్లు

NRML: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు సోమవారం చివరి రోజు అని నిర్మల్ కాలేజ్ ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. ఎలక్ట్రికల్, మెకానిక్ ఇంజనీరింగ్ కోర్సులో సీట్లు ఖాళీ ఉన్నట్లు ఆయన తెలిపారు. పదో తరగతి పాసైన అభ్యర్థులు చేరేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9010222174,9948156588,9505510050 నంబర్లకు కాల్ చేయాలని ఆయన సూచించారు.