VIDEO: పుంగనూరులో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు

VIDEO: పుంగనూరులో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు

CTR: పుంగనూరు పట్టణం నగిరి వీధిలోని అయ్యప్ప దేవస్థానంలో ఆదివారం అయ్యప్ప మాల ధరించిన భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఆ తర్వాత అయ్యప్పను కీర్తిస్తూ భజనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదం వితరణ చేపట్టారు.