దారుణం.. ప్రైవేట్ పార్ట్స్‌లో పచ్చిమిర్చి
కృష్ణా: బందరులో ఓ వ్యక్తికి ప్రైవేట్ పార్ట్స్‌లో అల్లం, పచ్చిమిర్చి పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ జువెలరీ షాపులో పని చేస్తున్న పరిమి రవికుమార్‌ని దొంగతనం పేరుతో యాజమాన్యం చిత్రహింసలకు గురి చేసినట్లు బాధితుడు వాపోయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ అతను ప్రస్తుతం సర్వజన ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.