VIDEO: ఉప్పల్ స్టేడియంలో CCTV కెమెరాల చెకింగ్
MDCL: ఉప్పల్ స్టేడియంలో IPL నిర్వహణ నేపథ్యంలో నూతనంగా పోలీస్ అధికారులు 100 CCTV కెమెరాలు ఏర్పాటు చేశారు. భద్రత నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టిన పోలీసు అధికారులు, రాబోయే ఏప్రిల్ 13వ తేదీన జరగనున్న మ్యాచ్ కోసం చెకింగ్ నిర్వహించారు. మరోవైపు ఏప్రిల్ 13వ తేదీ నుంచి డిజిటల్ టికెట్ అమలు కానుందని ఇప్పటికే పోలీసులు తెలిపారు.