డిగ్రీ కళాశాలలో మిగిలిన సీట్ల కొరకు స్పాట్ అడ్మిషన్లు

డిగ్రీ కళాశాలలో మిగిలిన సీట్ల కొరకు స్పాట్ అడ్మిషన్లు

కోనసీమ: ముమ్మిడివరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు బీఎస్సీ, బీకామ్, బీఏ కోర్స్‌లలో మిగిలిన సీట్ల కొరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు  కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థిని విద్యార్థులు తమ ఆధార్ కార్డు, సర్టిఫికెట్లతో ఈనెల 20వ తేదీన స్పాట్ అడ్మిషన్ల కొరకు కళాశాలకు హాజరు కావాలన్నారు.