నౌకా నిర్మాణ హబ్‌గా విశాఖ-శ్రీకాకుళం కారిడార్: CM

నౌకా నిర్మాణ హబ్‌గా విశాఖ-శ్రీకాకుళం కారిడార్: CM

SKLM: విశాఖలో గురువారం జరిగిన సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్–2025లో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. VSP-SKLM కారిడారు నౌకా నిర్మాణ హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. భోగాపురం విమానాశ్రయం పరిధిలో ఏరో సిటీని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. 9 జిల్లాలతో కూడిన VSP ఎకనామిక్ రీజియన్ అథారిటీకి ఛైర్మన్ హోదాలో తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం పేర్కొన్నారు.