HYDలో ఉంటున్నారా? ఈ నంబర్ సేవ్ చేసుకోండి!

HYDలో ఉంటున్నారా? ఈ నంబర్ సేవ్ చేసుకోండి!

TG: ఇటీవల HYDలో తెరిచిన మ్యాన్ హోల్‌లో ఓ చిన్నారి పడటంతో.. తీవ్ర చర్చనడుస్తోంది. అయితే GHMC పరిధిలో మూతలేని మ్యాన్ హోల్స్ మనకు చాలా చోట్ల కనిపిస్తుంటాయి. అలా ఎక్కడైనా మీకు తెరిచిన మ్యాన్ హోల్ కనిపిస్తే.. వెంటనే 9000113667 నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. అధికారులు తక్షణమే స్పందించి.. చర్యలు తీసుకుంటారు. SHARE IT