జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన ప్రభుత్వ విప్

జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన ప్రభుత్వ విప్

SRCL: సిరిసిల్ల పట్టణంలో శనివారం మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలోని జ్యోతిబాపూలే దంపతుల విగ్రహానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.