BREAKING: పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.650 పెరిగి రూ.1,50,930కి చేరగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల తులం ధర రూ.600 పెరిగి రూ.1,38,350గా నమోదైంది. వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా రూ.2,64,900 వద్దే స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.