ఎగిసి పడుతున్న మిషన్ భగీరథ నీరు
MDK: నర్సాపూర్ ఎల్లమ్మగుడి వద్ద మిషన్ భగీరథ పైప్ వాల్స్ లీక్ కావడంతో నీరు పైకి విరజిమ్ముతున్నాయి. మిషన్ భగీరథ పైప్ వాల్స్ లీక్ కావడంతో రహదారి ఫౌంటెన్‌ల తలపిస్తుంది. దీంతో రోడ్డు మొత్తం బురదమయం అయింది. వెంటనే అధికారులకు స్పందించి మరమతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.