13 సార్లు రక్తదానం చేసిన జానపద కళాకారుడు

13 సార్లు రక్తదానం చేసిన జానపద కళాకారుడు

NGKL: తెలకపల్లి మండలం కార్వాంగ గ్రామానికి చెందిన జానపద కళాకారుడు స్వేరో రాము ఆపదలో ఉన్నవారికి 13 సార్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచాడు. రాము మాట్లాడుతూ.. జానపద కళారూపాలతో సాంఘిక దురాచారాలపై ప్రజలను చైతన్యపరిచే మేము రక్తదానం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఆరోగ్యవంతులు, యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని సూచించారు.