పదవి ప్రమాణ స్వీకారోత్సవం... అమావాస్య ఉంది ఎలా?

పదవి ప్రమాణ స్వీకారోత్సవం... అమావాస్య ఉంది ఎలా?

NLG: డిసెంబర్ 20వ తేదీన నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, పాలక వర్గాలు పదవీ బాధ్యతల స్వీకరణ చేపట్టాలని ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐతే అమావాస్య రోజున శుభకార్యాలు చేయకూడదని హిందూ సంప్రదాయాలు చెబుతాయి. కాబట్టి పదవీ ప్రమాణ స్వీకారం వంటి ముఖ్యమైన కార్యక్రమాన్ని అమావాస్య రోజున చేయడం మంచిది కాదనే అభిప్రాయం నాయకులను వెంటాడుతోంది.