భర్త చేతిలో భార్య హతం

భర్త చేతిలో భార్య హతం

అదిలాబాద్: గుడిహత్నూర్ మండల కేంద్రలో భర్త చేతిలోభార్య కీర్తి (25) హత్య కలకలం రేపుతోంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం త్రాగునీరు కోసం కీర్తి నీటి కుళాయి వద్దకు వెళ్ళగా కత్తితో భర్త మారుతి మెడపై విచక్షణారహితంగా హత్యచేసి పరారయ్యాడు. కాగా హత్యకు గల కారణం కుటుంబ కలహాలే అని తెలుస్తోంది. హత్య చేసి పరారైన మారుతి కోసం పోలీసులు గాలిస్తున్నారు.